అంగన్‌వాడీలు ఉదయం 10 గంటల వరకే


విజయవాడ: ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలతో వడగాల్పులు వీస్తున్నందున జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మహిళా శిశు సంక్షేమ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *