అక్కాచెల్లెళ్లను రేప్ చేసిన కేసులో దోషిగా ఆశారాం బాపు కొడుకుమహిళా శిష్యురాలిపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. అతడి కొడుకు నారాయణ్ సాయి ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసిన కేసులో సూరత్ కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది.మహిళా శిష్యురాలిపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. అతడి కొడుకు నారాయణ్ సాయి ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసిన కేసులో సూరత్ కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *