అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్‌ ఆస్తులెంత? అప్పులెంత?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.32 కోట్లకుపైగా అప్పులున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.32 కోట్లకుపైగా అప్పులున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *