'అమెజాన్ బాస్ ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసింది…'అమెజాన్ బాస్‌ బెజోస్‌కు అక్రమ సంబంధం ఉందంటూ ఫోటోలు, మెసేజ్‌లతో నేషనల్ ఎంక్వైరర్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ టాబ్లాయిడ్ మాతృ సంస్థ ఎఎంఐ తనను బ్లాక్ మెయిల్ చేసిందని బెజోస్ ఆరోపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *