అమెరికా-చైనా ట్రేడ్ వార్: 200 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా200 బిలియన్ డాలర్ల విలువైన చైనా సరకుల మీద 10 శాతంగా ఉన్న సుంకాలు నుంచి ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *