అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ‘చైనా వస్తువులపై సుంకాలు పెంచుతాం’.. ‘పెంచితే ప్రతిచర్యలతో తిప్పికొడతాం’మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా సరుకుల మీద 10 శాతంగా ఉన్న సుంకాలు ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగటంతో ఆ పెంపును అమెరికా వాయిదా వేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *