అయేషా మీరా హత్య కేసులో పోలీసులపై సీబీఐ విచారణ


విజయవాడ: అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో పోలీసులపై సీబీఐ విచారణ చేపట్టింది. అయేషా హత్య సమయంలో పనిచేసిన పోలీసులపై సీబీఐ విచారణ చేపట్టింది. అప్పటి కానిస్టేబుల్‌ రామారావును సీబీఐ విచారించింది. శంకర్, రాధాలను సీబీఐ విచారణకు పిలిచింది. దర్యాప్తు తీరు, లభ్యమైన ఆధారాలపై నివేదిక సీబీఐ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 2కేసులు నమోదు చేశారు. కోర్టు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *