అవేంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్ల సునామీ.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్, మిగిలింది అదొక్కటే!హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *