ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నా.. ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్ కమింగ్ సూన్’‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేస్తానని చెప్పిన వర్మ దానికి ముందే ఓ వీడియో విడుదల చేసి రచ్చ లేపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వర్మపై కొందరు మండిపడుతుంటే, కొందరేమో గాన గద్ద అంటూ సెటైర్లు వేస్తున్నారు.
‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేస్తానని చెప్పిన వర్మ దానికి ముందే ఓ వీడియో విడుదల చేసి రచ్చ లేపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వర్మపై కొందరు మండిపడుతుంటే, కొందరేమో గాన గద్ద అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *