ఆమె చనిపోవడం బాధాకరం.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే నేనూ చనిపోయేవాడిని: హీరో సుధాకర్‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా చాలా షాక్‌లో ఉన్నా. ఇప్పుటికీ షాక్‌లో ఉన్నా. లక్ష్మీ గారు చనిపోవడం తట్టుకోలేకపోతున్నా. ‘వీడు తోపురా’ సినిమా ప్రమోషన్స్‌ కోసం కారులో విజయవాడ వెళ్తున్నాం. సరిగ్గా 11.30-11.40 సమయంలో మంగళగిరిలో ఉన్నాము.‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా చాలా షాక్‌లో ఉన్నా. ఇప్పుటికీ షాక్‌లో ఉన్నా. లక్ష్మీ గారు చనిపోవడం తట్టుకోలేకపోతున్నా. ‘వీడు తోపురా’ సినిమా ప్రమోషన్స్‌ కోసం కారులో విజయవాడ వెళ్తున్నాం. సరిగ్గా 11.30-11.40 సమయంలో మంగళగిరిలో ఉన్నాము.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *