ఆర్చీ హారిసన్: ‘యువరాజు కొడుక్కి నా పేరే పెట్టారు’ప్రిన్స్ హారీ తన కుమారుడికి ఆర్చీ హారిసన్ అనే పేరు పెట్టడంతో ఆ పేరున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కారణంగా తమ పేరుకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు వస్తోందంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *