ఆర్టీసీ బస్సులో కాల్పులు.. ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్ అరెస్ట్బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు.బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *