ఆసియా రెజ్లింగ్‌‌లో స్వర్ణం గెలిచిన భజరంగ్..!ఫైనల్ ఆరంభంలోనే 2-7తో వెనకబడిన భజరంగ్.. పతకం చేజార్చుకునేలా కనిపించాడు. కానీ.. ఆఖరి నిమిషంలో అద్భుతంగా పుంజుకుని.. కజకిస్థాన్‌ రెజ్లర్‌‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వరుసగా 8 పాయింట్లు సాధించేశాడు. ఫైనల్ ఆరంభంలోనే 2-7తో వెనకబడిన భజరంగ్.. పతకం చేజార్చుకునేలా కనిపించాడు. కానీ.. ఆఖరి నిమిషంలో అద్భుతంగా పుంజుకుని.. కజకిస్థాన్‌ రెజ్లర్‌‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వరుసగా 8 పాయింట్లు సాధించేశాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *