'ఆ మంత్రి అండదండలతో విశాఖలో రేవ్‌ పార్టీ'ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్‌ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్‌ అధికారులకు వెళ్లాయన్నారు. ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్‌ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్‌ అధికారులకు వెళ్లాయన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *