ఇంటర్ బోర్డ్ లీలలు.. అరబిక్ పరీక్ష రాస్తే ఉర్దూలో సున్నా మార్కులుతెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ విద్యార్థినికి 99 మార్కులొస్తే.. జీరో మార్కులేశారు. మరో స్టూడెంట్‌ అరబిక్ ఎగ్జామ్ రాస్తే.. ఉర్దూలో సున్నా వచ్చినట్లు చూపారు.తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ విద్యార్థినికి 99 మార్కులొస్తే.. జీరో మార్కులేశారు. మరో స్టూడెంట్‌ అరబిక్ ఎగ్జామ్ రాస్తే.. ఉర్దూలో సున్నా వచ్చినట్లు చూపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *