ఇండిగో ఆఫర్.. రూ.999కే విమాన టికెట్!కంపెనీ విమాన టికెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. డిజిబ్యాంక్ డెబిట్ కార్డుతో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ పొందాలంటే టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ.4,000 ఉండాలి.కంపెనీ విమాన టికెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. డిజిబ్యాంక్ డెబిట్ కార్డుతో టికెట్లను బుకింగ్ చేసుకుంటే రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ పొందాలంటే టికెట్ బుకింగ్ విలువ కనీసం రూ.4,000 ఉండాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *