ఇది పిరికిపందల చర్య.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *