ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది.. బెంబేలెత్తిన ఓటర్లుచివరకు పాములు పట్టేవాళ్లను రప్పించి ఆ పామును బయటకు రప్పించారు. అప్పుడు పోలింగ్ మళ్లీ మొదలైంది. వీవీ ప్యాట్‌లోకి పాము ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *