‘ఈ టూవీలర్‌’ అదిరింది కదూ!ఈ టూవీలర్ కేవలం 6 సెకన్లలోనే 0-97 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. ఈ ఏడాది చివరకు మార్కెట్‌లోకి రావొచ్చు. ప్రి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టూవీలర్‌ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 28 లీటర్లు. ఈ టూవీలర్ కేవలం 6 సెకన్లలోనే 0-97 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. ఈ ఏడాది చివరకు మార్కెట్‌లోకి రావొచ్చు. ప్రి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టూవీలర్‌ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 28 లీటర్లు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *