ఉండవల్లి అరుణకుమార్ మీట్ ది ప్రెస్


విజయవాడ: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్‌లా ఆంధ్రా, తెలంగాణను చేశారని మోదీ వ్యాఖ్యానించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు ప్రజలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడంలేదని, మాట్లాడుకోవడం లేదని అన్నారని.. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ఇండియా-పాకిస్తాన్‌లో కూడా ప్రజల మధ్య విబేధాలు ఉండవని అరుణకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏబీఎన్ లైవ్ మీకోసం…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *