ఉత్తర కొరియా మరో ఆయుధ పరీక్ష… చర్చల నుంచి అమెరికా విదేశాంగ మంత్రిని తొలగించాలని డిమాండ్అమెరికా-ఉత్తర కొరియా మధ్య జరిగే చర్చల నుంచి పాంపేయోను తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేసింది. కిమ్‌ను క్రూర పాలకుడుగా వర్ణించిన పాంపేయో లేకుంటేనే చర్చలు సాధ్యం అని ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *