ఉప ప్రధాని పీఠాన్ని కోరుకుంటున్న కేసీఆర్; చంద్రబాబు ఓకే!టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం డీఎంకే నేత స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ ముందు ఆయన రెండు ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం. ఆయన డిప్యూటీ పీఎం పీఠాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం డీఎంకే నేత స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ ముందు ఆయన రెండు ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం. ఆయన డిప్యూటీ పీఎం పీఠాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *