ఊరేగింపుపైకి దూసుకెళ్లిన టాటా ఏస్.. ఇద్దరి మృతి, వీడియోలో భయానక దృశ్యాలుఊరేగింపుగా వస్తున్న జనంపైకి టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది. ఒక వ్యక్తి దుర్మరణం పాలవడంతో ఆనందం ఆవిరైంది. హైదరాబాద్ వారాసిగూడలో ఉర్సు ఊరేగింపులో ఈ విషాదం చోటు చేసుకుంది.ఊరేగింపుగా వస్తున్న జనంపైకి టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది. ఒక వ్యక్తి దుర్మరణం పాలవడంతో ఆనందం ఆవిరైంది. హైదరాబాద్ వారాసిగూడలో ఉర్సు ఊరేగింపులో ఈ విషాదం చోటు చేసుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *