ఎండలతో ఠారెత్తుతున్న ఏపీ


అమరావతి: ఎండ తీవ్రతతో రాష్ట్రం మండిపోతోంది. రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో 45.77 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానం కృష్ణా జిల్లాలోని కొవ్వూరులో 45.63 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *