ఎదురెదురుగా ఢీకొట్టిన బస్సులు.. 60 మందికిపైగా దుర్మరణంఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒక్కదానొక్కటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది.ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒక్కదానొక్కటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *