ఎన్టీఆర్ చేతికి గాయం.. ఫొటోలు వైరల్!ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ కుడిచేతి మణికట్టుకు గాయమైందని, హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స కూడా పొందుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కారులోకి ఎక్కుతోన్న దృశ్యాలు ఇవిగో అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *