ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కూలి ఒకరి మృతినగరంలో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. బలమైన ఈదురుగాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.నగరంలో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. బలమైన ఈదురుగాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *