ఎవరిపని వాళ్లు చేస్తే మంచిది.. హీరోయిన్‌కి మహేష్ ఝలక్



మహేష్-పూజా జోడీగా నటించిన ‘మహర్షి’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో హైదరాబాద్‌లో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో గ్లామరస్‌ లుక్‌తో మెస్మరైజ్ చేసింది పూజా మహేష్ లోకి కొత్త యాంగిల్‌ని బయటపెట్టింది. మహేష్-పూజా జోడీగా నటించిన ‘మహర్షి’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో హైదరాబాద్‌లో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో గ్లామరస్‌ లుక్‌తో మెస్మరైజ్ చేసింది పూజా మహేష్ లోకి కొత్త యాంగిల్‌ని బయటపెట్టింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *