ఎవరెస్ట్ అంచున ‘మహర్షి’.. పూజా హెగ్డేతో డ్యూయెట్‌ చూశారా?మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *