ఎస్వీ నిత్యాన్న ప్రసాదానికి కోటి వితరణ


తిరుమల, మే 9(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ నిత్యాన్న ప్రసాద పథకానికి గురువారం రూ. కోటి విరాళంగా అందింది. న్యూఢిల్లీకి చెందిన సీ-టెల్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని శ్రీనివాస్‌ కృష్ణ కోడిబోయిన విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అందజేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *