ఎస్‌ఎంకృష్ణతో యడ్యూరప్ప భేటీ


బెంగళూరు: కేంద్రమాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప బుధవారం శుభాకాంక్షలు అందచేశారు. సదాశివనగర్‌లోని కృష్ణ నివాసానికి ఉదయమే యడ్యూరప్ప నాయకత్వంలోని సీనియర్‌ నేతలు వి చ్చేసి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. రాష్ట్ర రాజకీయాలపై పలు అంశాలను గురించి చర్చించారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద లింబావళి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.సి.మోహన్‌, నగర బీజేపీ అ ధ్యక్షుడు బి.ఎం.సదాశివ తదితరులు హాజరయ్యారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *