ఎస్‌బీఐ అలర్ట్.. మే 1 నుంచి మారుతున్న నిబంధనలు!మే 1 తర్వాత అమలులోకి వచ్చే కొత్త నిబంధనల వల్ల ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలరు. రూ.1 లక్షకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25-0.75 శాతం తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. మే 1 తర్వాత అమలులోకి వచ్చే కొత్త నిబంధనల వల్ల ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలరు. రూ.1 లక్షకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25-0.75 శాతం తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *