ఎస్‌బీఐ ‘గ్రీన్ కార్ లోన్’.. తక్కువ వడ్డీకే..!రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు సౌలభ్యం కూడా ఉందని, ఈ వెసులుబాటు తొలి ఆరు నెలలపాటే ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. గ్రీన్ కార్ లోన్ స్కీమ్ కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు పెరుగుతాయని బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది. రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు సౌలభ్యం కూడా ఉందని, ఈ వెసులుబాటు తొలి ఆరు నెలలపాటే ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. గ్రీన్ కార్ లోన్ స్కీమ్ కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు పెరుగుతాయని బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *