ఏటీఎం కార్డుల క్లోనింగ్ ద్వారా రూ.3కోట్లకు పైగా మోసంబ్యాంకు ఖాతాదారుల ఏటీఎం కార్డులపై పదహారు నంబర్లు ఉంటాయి. అందులో తొలి ఆరు నంబర్లు సాధారణంగా ఏ బ్యాంకు కార్డులకైనా బిన్‌ (బ్యాంకు ఐడెంటిఫికేషన్‌ నంబరు)గా ఉండే అవకాశాన్ని ఈ ముఠా సభ్యులు సొమ్ము చేసుకున్నారు.బ్యాంకు ఖాతాదారుల ఏటీఎం కార్డులపై పదహారు నంబర్లు ఉంటాయి. అందులో తొలి ఆరు నంబర్లు సాధారణంగా ఏ బ్యాంకు కార్డులకైనా బిన్‌ (బ్యాంకు ఐడెంటిఫికేషన్‌ నంబరు)గా ఉండే అవకాశాన్ని ఈ ముఠా సభ్యులు సొమ్ము చేసుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *