ఏపీకి చెందిన రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం


ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు బిల్లులను రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదించారు. ఏపీ పంపిన సివిల్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌.. మ్యారీటైమ్‌ ఏర్పాటు బిల్లును రాష్ట్రపతి ఆమోదించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *