ఏపీలో చట్టాలు అమలు కావడంలేదు: అశోక్‌బాబు


అమరావతి: ఏపీలో చట్టాలు అమలు కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఎన్నికల కోడ్‌, సీఎం, సీఎస్‌, సీఈవోల విధులు, బాధ్యతలు, సంఘర్షణ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఫారం ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కానిస్టిట్యూషనల్‌ రైట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కంచె ఐలయ్య, జూపూడి ప్రభాకరరావు పాల్గొన్నారు

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *