ఏపీలో ‘ఫణి’ తుఫాను నష్టం రూ. 58.61 కోట్లు: సీఎస్తుఫాను నష్టాలపై జిల్లాల నుంచి పూర్తి వివరాలు వచ్చాక తుది నివేదిక రూపొందిస్తామన్నారు. తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు విజయవాడ నుంచి 2 లక్షల బ్లూ టార్పాలిన్‌ ప్లాస్టిక్‌ షీట్లు, 12 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు, ఆటోమేటిక్ రంపాలను హెలికాప్టర్‌లో పంపినట్లు తెలిపారు. తుఫాను నష్టాలపై జిల్లాల నుంచి పూర్తి వివరాలు వచ్చాక తుది నివేదిక రూపొందిస్తామన్నారు. తుపానుతో దెబ్బతిన్న ఒడిశాకు విజయవాడ నుంచి 2 లక్షల బ్లూ టార్పాలిన్‌ ప్లాస్టిక్‌ షీట్లు, 12 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు, ఆటోమేటిక్ రంపాలను హెలికాప్టర్‌లో పంపినట్లు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *