ఐఏఎస్‌ల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిది: సీఎస్


అమరావతి: సచివాలయంలో సివిల్‌ సర్వీసెస్‌ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదిగా అభివర్ణించారు. ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందేనన్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సహనంతో ఉండాలని సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *