ఐపీఎల్ 2019: ఫైనల్లో ముంబై, సొంతగడ్డపై ధోనీసేనకు పరాజయంబాగా తెలిసిన పిచ్‌పై టాస్ గెలిచిన ధోనీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయం తప్పు అని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా చెన్నై ఇప్పటికీ ఫైనల్ రేసులో ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *