ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకోనున్న సీఎం


కడప: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కోదండరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి 8 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కోదండరామస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *