ఒడిశాలో పేలిన మందుపాతర.. ఇద్దరు జవాన్లు మృతి


ఒడిశా: మథిలి పీఎస్‌ పరిధిలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. మావోలు మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *