ఓటమి భయంతోనే బాబు ఆరోపణలు: రామ్‌మాధవ్‌


కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ఈవీఎంలతో 2014 నుంచి అనేక ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎంలపై నెపం మోపుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *