కడపలో 5.7 కిలోల బంగారం పట్టివేత


కడప: ఎర్రగుంట్లలో 5.7 కిలోల బంగారాన్ని పోటీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *