కడప: భారీగా ఎర్రచందనం స్వాధీనం!


కడప: రాజంపేట డివిజన్ రోళ్ల మడుగు అటవీప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు తమిళనాడుకు చెందిన కూలీలను పట్టుకున్నట్లు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *