‘కబీర్ సింగ్’ ట్రైలర్.. ప్యాంట్‌లో ఐసుగడ్డలతో మొదలెట్టారు!ఇప్పటికే విడుదలైన ‘కబీర్ సింగ్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్‌గా షాహిద్ కపూర్ నటన, లుక్ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.ఇప్పటికే విడుదలైన ‘కబీర్ సింగ్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్‌గా షాహిద్ కపూర్ నటన, లుక్ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *