కర్నూలులో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు


కర్నూలు: కడప కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ లూర్దయ్యనాయుడు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్‌, కర్నూలులోని సిండికేట్‌ బ్యాంకుల్లో లాకర్లు గుర్తించారు. ఎన్‌ఆర్‌పేట సిండికేట్‌ బ్యాంకులోని రెండు లాకర్లలో రూ. 46 లక్షలు విలువచేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఐదు అకౌంట్లలో రూ.3లక్షలు, సరస్వతినగర్‌లో ఓ భవనం ఉన్నట్లు తేల్చారు. ఆళ్లగడ్డ ఆంధ్రాబ్యాంకులో రూ.5.75లక్షలు గుర్తించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *