కర్నూలు జిల్లాలో విషాదం.. సిలిండర్ పేలి ఒకరు మృతి


కర్నూలు: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆటోలోని సీఎన్‌జీ గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఎండవేడికి ఒత్తిడి ఎక్కవ కావడంతో సిలిండర్‌ పేలినట్లుగా గుర్తించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *