కర్నూలు యాక్సిడెంట్: రోదిస్తున్న రామాపురం.. కుటుంబానికో విషాద గాథఈ ప్రమాదంలో ఏకంగా 15మంది చనిపోవడంతో రామాపురం కన్నీరు పెడుతోంది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరు ఆగడం లేదు. నిన్నటివరకు తమ కళ్ల ఎదుట తిరిగినవారు ఒకేసారి చనిపోవడంతో అంతా షాక్‌లో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 15మంది చనిపోవడంతో రామాపురం కన్నీరు పెడుతోంది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరు ఆగడం లేదు. నిన్నటివరకు తమ కళ్ల ఎదుట తిరిగినవారు ఒకేసారి చనిపోవడంతో అంతా షాక్‌లో ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *