కల్కి కమర్షియల్ ట్రైలర్.. పవన్ కళ్యాణ్‌పై రాజశేఖర్ రివేంజ్?గరుడ వేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజశేఖర్ కల్కిగా మన ముందుకొస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఏం సెప్తిరి ఏం సెప్తిరంటూ గబ్బర్ సింగ్ సినిమాను రాజశేఖర్ గుర్తుకు తెచ్చారు.గరుడ వేగ చిత్రంతో హిట్ కొట్టిన రాజశేఖర్ కల్కిగా మన ముందుకొస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్‌ను గురువారం లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో ఏం సెప్తిరి ఏం సెప్తిరంటూ గబ్బర్ సింగ్ సినిమాను రాజశేఖర్ గుర్తుకు తెచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *