కాంగ్రెస్‌‌తో దోస్తీ ఓకే, కానీ ప్రధాని పీఠం మాత్రం.. తేల్చేసిన టీఆర్ఎస్కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ సపోర్ట్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. కానీ ప్రధాని పీఠాన్ని మాత్రం ఆ పార్టీకి ఇవ్వబోమన్నారు. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ సపోర్ట్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. కానీ ప్రధాని పీఠాన్ని మాత్రం ఆ పార్టీకి ఇవ్వబోమన్నారు. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *